IPL 2021: Hardik Pandya Attempts Dhoni's Helicopter Shot During MI Practice Session|Oneindia Telugu

2021-09-08 1

Mumbai Indians’ star Hardik Pandya was seen practicing MS Dhoni’s iconic helicopter shot ahead of the resumption of the Indian Premier League(IPL) from September 19.
#IPL2021
#HardikPandya
#MSDhoni
#MumbaiIndians
#Helicoptershot
#CSK
#RishabhPant
#Cricket
#TeamIndia

క్రికెట్‌ చరిత్రలో 'హెలికాఫ్టర్ షాట్' అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. మెరుపు వేగంతో దూసుకువచ్చే యార్కర్‌ని అంతేవేగంతో తిరిగి బాదడమే ఈ షాట్‌ ప్రత్యేకత. బ్యాట్‌ను హెలికాఫ్టర్ రెక్కల్లా గుండ్రగా తిప్పుతూ ధోనీ కొట్టే సిక్సులు చాలా ఫేమస్.